June 8, 2026
Explore
ప్రమాదకరంగా విద్యుత్‌ ట్రాన్స్ పార్మర్‌

ప్రమాదకరంగా విద్యుత్‌ ట్రాన్స్ పార్మర్‌

June 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని నక్కబండ గాంధినగర్‌వీధి రోడ్డులో విద్యుత్‌ ట్రాన్స్ పార్మర్‌ ప్రమాదకరంగా ఉంది. రోడ్డుప్రక్కన విద్యుత్‌ ట్రాన్స్ పార్మర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులో పాదాచారులు, వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం ట్రాన్స్ పార్మర్‌కు కంచె ఏర్పాటు చేయలన్న ఆలోచన అధికారులకు లేకపోవడంతో ఏప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైన అధికారులు స్పందిస్తారా..?లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: Electricity transformer poses a danger.