నాగపూర్ ముచ్చట్లు:
మనసులు, మనుషులు ఒకటై, ఒకరి కోసం ఒకరు పుట్టామని, అయితే ఆ విషయం లేట్ గా తెలిసిందని, అందుకే ఈ జన్మలో ఒకటై జీవిస్తామని చెప్పారు. కోర్టులో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మంచి మనసుతో దీవించండి అంటూ కోరారు. కలికాలం కాకపోతే సిగ్గు లేకుండా కూతురిని వదిలేసిన అల్లుడితో, భర్తను వదిలేసిన అత్త.. బిడ్డతో ఒక్కటై పెళ్లి చేసుకుని, మళ్ళీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. నాగపూర్ లోని దేహాత్ లో ఈ విచిత్ర , వికృత వివాహం జరిగింది.
Tags: The mother-in-law and son-in-law have united.