అమరావతిముచ్చట్లు:
NEET-UG 2026 పరీక్ష రాసే అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాల (సిటీ ఇంటిమేషన్ స్లిప్) లింక్ విడుదలైంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్లతో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం నగర సమాచారం మాత్రమేనని, అడ్మిట్ కార్డ్ కాదని NTA స్పష్టం చేసింది. త్వరలోనే విడిగా విడుదలవుతుందని తెలిపింది.
Tags: Alert for NEET candidates… check your exam city!