గుంటూరు ముచ్చట్లు:
జేకేసీ రోడ్ ఆప్కాబ్ బ్యాంక్ లాకర్‌లో ఉంచిన రూ.5 లక్షల విలువైన బంగారం మాయం.
బ్యాంక్ సిబ్బంది సమాచారం మేరకు లాకర్ పరిశీలించిన మహిళకు షాక్.
లాకర్‌లో ఉంచిన నగల్లో కొంత బంగారం కనిపించకపోవడంతో, అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలు.
బ్యాంక్ సిబ్బంది చేతివాటం ఉండొచ్చని, పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
Tags:Gold goes missing from bank locker in Guntur!