సోమలముచ్చట్లు:
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సదుం మండలం ఎతివారిపల్లెలో ఆయన నివాసంలో సోమల నాయకులు శీలంభాస్కర్, నాగభూషణ్‌రెడ్డి, వెంకట్రమణ, రాజారెడ్డి, పుష్పావతి తదితరులు వెళ్లి ఎమ్మెల్యేకు శాలువకప్పి , పూలమాలలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బగ్గిడినాగరాజ, షావలి, షాహీద్, ప్రసాద్, సిద్దయ్య, గోపి, ఇమ్రాన్ లు ఎమ్మెల్యేను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags; Birthday celebrations for MLA Dwarakanatha Reddy