అమరావతిముచ్చట్లు:
1930లో జరిగిన మొదటి ఫీఫా ప్రపంచ కప్ ను ఉరుగ్వే గెలుచుకోగా, బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. గత ఆరు టోర్నీలను బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అర్జెంటీనా వంటి విభిన్న జట్లు కైవసం చేసుకున్నాయి. ఇక ఫీఫా ప్రపంచకప్ చరిత్రలోనే 1958లో జరిగిన ఫైనల్ మ్యాచ్ అత్యధిక స్కోరు నమోదైన ఫైనల్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.
Tags: Which countries have won the FIFA World Cup so far?