June 5, 2026
Explore
ఆక్వా రంగంలో ఏపీ గ్లోబల్ హబ్ అవ్వాలన్న సీఎం చంద్రబాబు.

ఆక్వా రంగంలో ఏపీ గ్లోబల్ హబ్ అవ్వాలన్న సీఎం చంద్రబాబు.

June 5, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

భారత మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28%.. రొయ్యల ఉత్పత్తిలో 66% అంటూ సీఎం చంద్రబాబు వెల్లడి.

ఏపీ నుంచి ఏటా రూ.28 వేల కోట్ల సముద్ర ఆహార ఎగుమతులు జరుగుతున్నాయన్న సీఎం చంద్రబాబు.

“ఆంధ్రా ష్రింప్ – ఇండియా సీ ఫుడ్” బ్రాండ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపు.

‘అమరావతి-భీమవరం-కాకినాడ-విశాఖ-కృష్ణపట్నం-నెల్లూరు’లను కలుపుతూ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు.

ఆక్వా రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌కు ఏపీ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు హామీ.

Tags: CM Chandrababu wants AP to become a global hub in the aqua sector.