తాడేపల్లి ముచ్చట్లు:
బీసీ హాస్టళ్లలో భారీ మార్పులకు శ్రీకారం.. హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక ఫోకస్.
త్వరలో 1291 పారిశుధ్య సిబ్బంది పోస్టుల భర్తీ, 142 మంది కుక్స్, కమాటీల కొత్త నియామకాలు.
222 మంది సచివాలయ సిబ్బందిని బీసీ హాస్టళ్లకు డిప్యూటేషన్‌పై పంపనున్న ప్రభుత్వం.
6 ఎంజేపీ స్కూళ్లను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్న ప్రభుత్వం.. కొత్తగా 10 ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం.
“విద్యార్థుల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలంటూ హెచ్చరిక.. హాస్టళ్ల పరిశుభ్రతపై అధికారులకు మంత్రి సవిత కీలక ఆదేశాలు.
Tags; Minister Savitha holds a video conference with Gurukula school principals.