తిరుమల ముచ్చట్లు:
కాసేపట్లో తిరుమల పిండిమర ప్రాంతంలోని ల్యాబ్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
నీరు, ఆహార పదార్ధాలు, ముడి సరుకుల నాణ్యతపై పరీక్షలకు ల్యాబ్ నిర్మాణం.
రెండంతస్తుల్లో, 12 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబొరేటరీ నిర్మాణం.
Tags:CM Chandrababu visited the Integrated Command and Control Center at Vaikuntam Queue Complex-1.