విశాఖ ముచ్చట్లు:
ఆంధ్ర యూనివర్సిటీలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటనున్న సీఎం చంద్రబాబు.
పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని నింపేలా ఈవీ సైకిల్ పై సీఎం చంద్రబాబు ర్యాలీ.
సీ ఫుడ్ ఎగుమతులపై జరిగే జాతీయ వర్క్‌షాప్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం వీఈఆర్ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
సాయంత్రం తిరిగి అమరావతికి రానున్న సీఎం చంద్రబాబు.
Tags: CM Chandrababu is visiting Visakhapatnam today.