అమరావతిముచ్చట్లు:
AP టెట్-2026 షెడ్యూల్ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అప్లె చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆగస్టు 5 – 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ఇక 2026 అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
Tags: TET schedule released