నరసరావుపేట ముచ్చట్లు:
రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ లో చర్చకు సిద్ధం అని తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే
కొండ పైన వద్దు కొండ కింద చర్చ నిర్వహిద్దాం.
నరసరావుపేట ను ఎవరి హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో లెక్కలతో సహా నిరూపిస్తా అని చెప్పిన గోపిరెడ్డి
Tags:I accept Arvind Babu’s challenge.