పల్నాడు ముచ్చట్లు:
సవాళ్ళు ప్రతి సవాళ్ళ తో రసకందాయనం లో నరసరావుపేట రాజకీయం.
శుక్రవారం ఉదయం గం11.00లకు కోటప్పకొండకు రావాలంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి సవాల్ విసిరిన చదలవాడ.
అన్ని అనుమతులు తానే తీసుకుంటానంటూ తెలియజేసిన అరవిందబాబు.
Tags: Chadalavada Aravinda Babu vs. Gopireddy Srinivasa Reddy