June 4, 2026
Explore
ఎస్పీ బాలు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా సీఎం చంద్రబాబు

ఎస్పీ బాలు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా సీఎం చంద్రబాబు

June 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తన మధుర గాత్రంతో కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు.

సంగీత ప్రపంచానికి ‘స్వరాభిషేకం’ చేసిన ‘బాలు’ చిరస్మరణీయుడు.

పాటల రూపంలో ‘బాలు’ ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు.

:

Tags:CM Chandrababu pays rich tributes to SP Balu on the occasion of his birth anniversary.