June 3, 2026
Explore
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ విస్తృత సోదాలు..!

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ విస్తృత సోదాలు..!

June 3, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల కల్తీ నెయ్యి కేసులో దేశంలోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు.

గుంటూరు, ఢిల్లీ, ముంబై, రాజ్‌కోట్, డెహ్రాడూన్, రూర్కీ, బికనీర్, అహల్యానగర్, దిండిగల్‌లో ఈడీ అధికారుల సోదాలు.

కేసులో నిందితులు పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ చావ్డా, అపూర్వ చావ్డా.. సుచీంద్ర శాంతారామ్ లాంకే, అజయ్‌కుమార్ సుగంధ్, మహేష్‌కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.

సోదాల్లో రూ.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.

Tags; ED Conducts Extensive Searches in Tirumala Adulterated Ghee Case!