June 3, 2026
Explore
అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన.

అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన.

June 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాజధానిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి చేరుకున్న పవన్ కల్యాణ్.

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన పవన్ కల్యాణ్.

కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

Tags; Deputy Chief Minister Pawan Kalyan’s visit to Amaravati.