హైదరాబాద్ ముచ్చట్లు:
180కి పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ నిందితుడు.
2023 నుంచి హైదరాబాద్‌లో పలు చైన్ స్నాచింగ్‌లు.
ఏపీలోనూ మూడు చైన్ స్నాచింగ్ కేసులు.
పోలీసుల నుంచి తప్పించుకుని బెంగళూరు, రాయచోటిలో మకాం.
Tags; Chain Snatcher ‘Mohammad Faizal Shah Ali Jabri’ Arrested!