కడప ముచ్చట్లు:
ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్…
వీరి వద్ద నుంచి 11 లక్షల 84 వేల రూపాయలు నగదు,17మొబైల్స్, 1 ట్యాబ్ స్వాధీనం…
మీడియాకు సమాచారం వెల్లడించిన ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ…
పాల్గొన్న ప్రొద్దుటూరు 2టౌన్ సిఐ వంశీనాధ్,ఎస్సై రాఘవేంద్ర రెడ్డి
Tags: 13 Arrested for Engaging in Cricket Betting