May 31, 2026
Explore
గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం…

గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం…

May 31, 2026 | Andhra Pradesh

గాజువాక ముచ్చట్లు:

టిప్పర్ లారీ టైర్ చక్రం ప్యాచి కావడంతో ఆగిన మరుక్షణమే రాజమండ్రి నుంచి పార్వతిపురం వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ ని బలంగా డి కొనడంతో భారీ ప్రమాదం…

ఘటనా స్థలంలో ఇద్దరు మహిళ ప్యాసింజర్లు ఒక అసిస్టెంట్ డ్రైవరు మృతి…

ఏడుగురుకు తీవ్ర గాయాలు కేజీహెచ్ కు తరలింపు…

క్షత గాత్రులను కె జి హెచ్ కు తరలించిన పోలీసులు

Tags: Major Road Accident Near Gajuwaka Police Station