May 29, 2026
Explore
‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..

‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..

May 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నటుడు రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..!
10 రోజులపాటు.. సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.

‘పెద్ది’ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.

‘పెద్ది’ సినిమాను రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.

Tags: AP Government Grants Permission to Hike Ticket Prices for the Movie ‘Peddi’