May 29, 2026
Explore
ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

May 29, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డ్

  • జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో గతంలో భేటీ అయిన మోదీ
  • ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్, ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం
  • తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు

Tags: Another Rare Political Achievement for Prime Minister Modi