పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Rahu Kala Pujas at the Maremma Temple