May 29, 2026
Explore
న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం..!

న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం..!

May 29, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజకీయ నేత మహబూబ్ ఆలంఖాన్, అతని కుమారుడు ముజాహిద్, ప్రధాన నిందితుడు కిషన్ సింగ్.. స్టంట్ మాస్టర్ అభిజిత్, వినయ్‌తో పాటు మరొక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చిన ఆలంఖాన్.. మొయిజుద్దీన్‌ను స్కార్పియో వాహనంతో ఢీకొట్టి పరారైన నిందితులు.

తన భూములకు అడ్డం పడుతున్నాడని మొయిజుద్దీన్‌ను చంపించిన ఆలంఖాన్.

Tags: Key Development in the Murder Case of Advocate Moizuddin!