ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు రూ.13,000 అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వాటా నిధుల కోసం ఇంటర్ ఫస్టియర్ ఎస్సీ విద్యార్థులకు బ్యాంకు అకౌంట్ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బ్యాంక్ అకౌంట్‌ను ఎన్‌పీసీఐతో లింక్ చేసుకోవాలి. కాలేజీ యాజమాన్యం, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల సిబ్బంది దీనిపై చొరవ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Tags: ‘Thalliki Vandanam’ in AP: Mandatory for SC Students