అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలోని ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని CM చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెట్టామని . డీఎస్సీపై దాదాపు 100 నుండి 150 పిటిషన్లు దాఖలైనప్పటికీ, హైకోర్టులోని సమస్యలన్నింటినీ క్లియర్ చేసి, పరీక్షలు నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు విజయవంతంగా ముందుకు వెళ్ళామని తెలిపారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వారు, ఇప్పుడు విద్యావ్యవస్థలో ఏదో పెంచేసామంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Tags: If anyone messes with our daughters, that will be their last day: CM Chandrababu