May 28, 2026
Explore
జియో సబ్ స్క్రైబర్లు 52.4 కోట్లు : రిలయన్స్!

జియో సబ్ స్క్రైబర్లు 52.4 కోట్లు : రిలయన్స్!

May 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య 52.40 కోట్లు దాటిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది..కంపెనీ విడుదలచేసిన 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం 26.8 కోట్ల మంది 5G యూజర్లు ఉన్నారు. ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా 2.71 కోట్ల ఇళ్లకు జియో చేరువైంది. కాగా, ప్రతి యూజర్ నుండి సగటున నెలకు రూ.214 ఆదాయం వస్తుండగా, ఒక్కొక్కరు నెలకు సగటున 42.3GB డేటాను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

Tags: Jio Subscribers: 52.4 Crores — Reliance!