ములకలచెరువు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైల్వే స్టేషన్ కు సుమారుగా 500 మీటర్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Tags: Unidentified person dies after falling under a train.