అమరావతిముచ్చట్లు:
ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించినట్లు దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది..
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వ్యాప్తి చెందిన అరుదైన బుండిబుగ్యో వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రాధాన్యత సంతరించుకుంది..
Tags; Russian scientists develop a new vaccine for the latest variants of the Ebola virus.