May 27, 2026
Explore
మోడీతో టచ్ లోకి‌ టీఎంసీ కి చెందిన 20 మంది ఎంపీలు…సువేంధుతో భేటీ

మోడీతో టచ్ లోకి‌ టీఎంసీ కి చెందిన 20 మంది ఎంపీలు…సువేంధుతో భేటీ

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బీజేపీ-డీఎంకే పొత్తు చర్చలు…

మొత్తం 45 మంది ఎంపీలు బీజేపీలోకి…

దీంతో మూడోవంతు మెజారిటీ సాధించనున్న బీజేపీ

నియోజక వర్గ పునర్విభజన…మహిళా రిజర్వేషన్ బిల్లులకు లైన్ క్లియర్…

డీఎంకే వ్యతిరేకించిన 50% సీట్ల పెంపు మాట బిల్లులో నియోజకవర్గ పునర్విభజన బిల్లులో చేర్చనున్న బీజేపీ…

రాజ్యసభ ఎన్నికల తరువాత పార్లమెంటు ముందుకు బిల్లు

Tags; 20 TMC MPs in Touch with Modi… Meet with Suvendu