March 21, 2026
Explore
శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో ఉన్న భక్తులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో ఉన్న భక్తులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

March 21, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

కాన్వాయ్ దిగి కొద్దిసేపు కాలినడకన తిరుగుతూ భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి

లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్న సీఎం

ప్రసాదం నాణ్యత చాలా బాగుందని ముఖ్యమంత్రికి చెప్పిన భక్తులు

దర్శనం వేగంగా జరిగేలా చూడాలని సీఎంను కోరిన భక్తులు.

త్వరలో ఏఐ టెక్నాలజీ తో శ్రీవారి దర్శనం త్వరిత గతిన టిటిడి జరిగేలా చర్యలు తీసుకుంటోందని వివరించిన ముఖ్యమంత్రి

భక్తుల సౌకర్యం కోసమే టిటిడి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడి.

Tags:Chief Minister Chandrababu Naidu interacted with devotees on the streets of Tirumala after having Darshan of Lord Srivaru.