May 27, 2026
Explore
ఘనంగా శ్రీనల్లరాళ్లపల్లె గంగమ్మజాతర

ఘనంగా శ్రీనల్లరాళ్లపల్లె గంగమ్మజాతర

May 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని మంగళం కాలనీలో ఉన్న శ్రీనల్లరాళ్లపల్లె గంగమ్మ జాతర బుధవారం వైభవంగా ముగిసింది. మంగళవారం రాత్రి అమ్మవారిని ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది భక్తులు మంగళవాయిద్యాలతో అమ్మవారి శోభయాత్రలో భక్తులు వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి , అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: Sri Nallarallapalle Gangamma Jatara Celebrated Grandly