May 27, 2026
Explore
హుస్సేన్ ఆత్మహత్య

హుస్సేన్ ఆత్మహత్య

May 27, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ హుస్సేన్(30) కడప సమీపంలోని రైల్వేట్రాక్ పై తలమొండెం వేరువేరుగా ఉన్నట్లు రైల్వే అధికారులు గుర్తించి లక్కిరెడ్డిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్న మృతిచెందాడ లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నకోణంలో కడప రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Hussein’s Suicide