May 27, 2026
Explore
1851 క్లస్టర్లలో మహానాడును వీక్షించే అవకాశం..!

1851 క్లస్టర్లలో మహానాడును వీక్షించే అవకాశం..!

May 27, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

24 క్లస్టర్లలో ఇంటర్నెట్ సమస్యతో మండల కేంద్రాల్లో ఏర్పాట్లు..

25 క్లస్టర్లు లోక్ సభ నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల్లోనూ ఏర్పాటు.

ఒక్కో క్లస్టర్ లో 300 మంది వీక్షించేలా ఏర్పాట్లు.. తొలిసారి అండమాన్ నుంచి శ్రేణులు ఆన్ లైన్ హాజరు.

ప్రతి అంశంపై తీర్మానాలకు ముందు ప్రత్యేక వీడియో ప్రదర్శన.

Tags; An opportunity to watch Mahanadu in 1,851 clusters!