May 27, 2026
Explore
నేడు, రేపు హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ..!

నేడు, రేపు హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ..!

May 27, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

మహానాడులో మహిళలు, యువతకు ప్రాధాన్యం.. 1875 క్లస్టర్ల నుండి లక్షలాదిమంది పాల్గొనేలా ఏర్పాట్లు.

20 రాజకీయ తీర్మానాలపై చర్చించనున్న నేతలు.. పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపేలా రెండు రోజుల కార్యక్రమాలు.

Tags; Mahanadu to be held today and tomorrow in a hybrid mode!