May 27, 2026
Explore
ఏపీలో భానుడి భగభగలు

ఏపీలో భానుడి భగభగలు

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత గుంటూరు(D) పొన్నూరు(M) ములుకుదురులో నమోదైంది. పల్నాడు(D) గురజాలలో 47.6º, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3° ఉష్ణోగ్రత రికార్డైంది. ప్రకాశం(D) కొండేపిలో 46.7°, మార్కాపురం పెద్ద దోర్నాలలో 46.2° డిగ్రీల మేర ఉష్ణోగ్రతలున్నాయి. మొత్తం 12 జిల్లాలో 45° డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

Tags; The Sun’s Scorching Glare in AP