May 26, 2026
Explore
లయన్స్ క్లబ్‌ డయాలసిస్‌ సెంటర్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శివ

లయన్స్ క్లబ్‌ డయాలసిస్‌ సెంటర్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శివ

May 26, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో లయన్స్ క్లబ్‌ నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శివ ను నియమిస్తూ బెంగళూరు డిస్ట్రిక్ట్ గవర్నర్‌ ప్రతాప్‌యాదవ్‌ మంగళవారం ఉత్తర్వులు అందజేశారు. అలాగే డయాబెటిక్‌ గ్రూపు చైర్మన్‌గా వరదారెడ్డిని నియమించారు. ఏడాది పాటు ఉమ్మడి జిల్లాల్లో లయన్స్ సేవలను పర్యవేక్షిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వీరిని నియమించడంపై పలువురు అభినందనలు తెలిపారు.

Tags; Dr. Siva Appointed as Chairman of Lions Club Dialysis Center