May 26, 2026
Explore
ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌

ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌

May 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో ఆపరేషన్‌క్లీన్‌ స్వీప్‌లో బాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి స్వయంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాయలచెరువులో పూడిపోయిన కాలువలను జెసిబిలతో తొలగించారు. మురుగునీటి నిల్వలు, చెత్త లేకుండ ఎప్పటికప్పుడు తరలిస్తామని ఆయన తెలిపారు.

Tags: Operation Clean Sweep