సోమల ముచ్చట్లు:
సోమల మండల కేంద్రంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు ముని వెంకటప్పను ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి పరామర్శించారు ఈ కార్యక్రమంలోవరదం రమణ నాగభూషణ్ రెడ్డి బెంగుళూరు సాంబయ్య శ్రీరాములు బగ్గిడి నాగరాజా పి ఎల్ ఆర్ రాజారెడ్డి రాంబాబు చెం డ్రాయప్ప రిటైర్డ్ టీచర్ రమణ షాహీద్,భాషా వసీం రజిని కోలార్ రవి మునీంద్ర గోపి జిన్నా కేశవులు ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.
Tags: Peddireddy Dwarakanath Reddy visited Muni Venkatappa.