అమరావతిముచ్చట్లు:
‘ఏపీ ఎడ్‌సెట్-2026’ ఫలితాల్లో 99.3 శాతం మంది ఉత్తీర్ణత.
అర్హత సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు.
ర్యాంక్ కార్డుల కోసం cets.apsche.ap.gov.in/EDCET వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
వాట్సాప్‌లో 95523 00009 నంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
: మంత్రి నారా లోకేష్
Tags: Minister Nara Lokesh releases ‘AP EdCET-2026’ results!