అమరావతిముచ్చట్లు:
నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు మారువేషాలు వేయడం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం.
ఇలాంటిదే థాయిలాండ్ లో రియల్ లైఫ్ లో జరిగింది.
డ్రగ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు లోప్బురి ప్రావిన్స్ లోని థా లువాంగ్ జిల్లా పోలీసులు లేడీ డాన్సర్లుగా వేషం వేశారు.
నిందితుడికి ఎలాంటి అనుమానం రాకుండా చాకచక్యంగా పట్టుకున్నారు.
నిందితుడితో పోలీసులు ఉన్న ఫొటో వైరలవుతోంది.
Tags; Male Police Officers as Female Dancers!