అమరావతిముచ్చట్లు:
ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకొస్తుందో ఊహించడం కష్టం. ఆస్ట్రియన్ పారాగ్లైడర్ సబ్రినా(44)కు భయానక ఘటన ఎదురైంది.
ష్మిట్జెన్హహె పర్వత ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా చిన్నపాటి విమానం దూసుకొచ్చింది. కెనోపీ(బెలూన్)ని ఢీకొని ముక్కలు చేసింది.
దీంతో ఉలిక్కిపడిన ఆమె వెంటనే తేరుకుని పారాచూటను తెరిచి ప్రాణాలు కాపాడుకుంది.
చిన్న గాయాలతో బయటపడ్డానని, ఇది తనకు రెండో జన్మ అని సబ్రినా పేర్కొన్నారు…
Tags; An unexpected accident.