May 26, 2026
Explore
టీటీడీ జేఈవో వి. వీర బ్రహ్మయ్యకు బదిలీ

టీటీడీ జేఈవో వి. వీర బ్రహ్మయ్యకు బదిలీ

May 26, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ
  • రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ నుంచి వెనక్కి పిలుపు
  • మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా నియామకం

Tags: TTD JEO V. Veera Brahmaiah Transferred