హైదరాబాద్ నడిబొడ్డున ‘అన్నగారి’ నిలువెత్తు విగ్రహం
హైదరాబాద్ ముచ్చట్లు:
మే 28న అన్న జయంతిని పురస్కరించుకుని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అమీర్‌పేట మైత్రీవనం కూడలికి ‘ఎన్టీఆర్ సర్కిల్’ నామకరణం
తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అపూర్వ నివాళి అర్పిస్తోంది
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత గవర్నమెంట్ తరుపున హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న తొలి ఎన్టీఆర్ విగ్రహం ఇదే కావడం విశేషం
23అడుగుల ఎత్తులో సజీవ రూపం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, కళారత్న డి. రాజ్‌కుమార్ ఉడయార్ రెండు నెలల పాటు శ్రమించి ఈ అద్భుత కాంస్య విగ్రహానికి రూప కల్పన చెయ్యడం విశేషం
జోహార్ ఎన్టీఆర్
Tags: I-Hub Maitrivanam Renamed as NTR Circle