May 26, 2026
Explore
రోజు రోజు కి పెరిగి పోతున్న చైన్ స్నాకార్స్…

రోజు రోజు కి పెరిగి పోతున్న చైన్ స్నాకార్స్…

May 26, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ లో ఘటన….మహిళను దారుణంగా కొట్టి చైన్ స్నాచింగ్‌ చేసిన యువకుడు

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని కొంపల్లి జైభేరీ కాలనీలో ఆయిల్ షాపులోకి చొరబడిన ఓ వ్యక్తి యజమానురాలిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.

మహిళ కేకలు వేయడంతో స్థానికులు స్పందించి దుండగుడిని పట్టుకొని చితకబాదారు.

అనంతరం పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tags: Chain snatchers—on the rise day by day.