May 26, 2026
Explore
నేడు క్వాలిఫయర్-1.. ఫైనల్కు వెళ్లేదెవరు?

నేడు క్వాలిఫయర్-1.. ఫైనల్కు వెళ్లేదెవరు?

May 26, 2026 | Andhra Pradesh

ధర్మశాల ముచ్చట్లు:

IPLలో భాగంగా ధర్మశాల వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు RCB, GT మధ్య ఉత్కంఠభరితమైన క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్క దూసుకెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది. ఇక్కడ పిచ్ ఛేజింగ్కు ఎక్కువగా సహకరిస్తుందని, గత రికార్డుల ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Tags: Qualifier 1 Today… Who Will Advance to the Final?