మచిలీపట్నం ముచ్చట్లు:
కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు మూలం ఎంఎస్ఎంఈలు.
మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రమ శకానికి శ్రీకారం.. యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక అడుగు.
2027 జనవరి నాటికి బందరు పోర్టు ప్రారంభించి తీరుతాం.. పోర్టు ప్రారంభానికి ముందే ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం.
రాష్ట్రవ్యాప్తంగా నేడు 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు.
: మంత్రి కొల్లు రవీంద్ర
Tags: Minister Kollu Ravindra laid the foundation stone for the MSME Park.