May 25, 2026
Explore
మసీదుకు అనుభవం సర్టిఫికెట్‌ మంజూరు చేయాలి

మసీదుకు అనుభవం సర్టిఫికెట్‌ మంజూరు చేయాలి

May 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో ఉన్న మసీదుకు అనుభవం సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని మసీదు పెద్దలు తహశీల్ధార్‌ను కోరారు. సోమవారం గ్రీవెన్సడేలో మస్జిద్‌ఏ మహమ్మదీయ అని రికార్డుల్లో ఉందని , ఈ మేరకు పొసెషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ముస్లిం పెద్దలు కోరారు. ఈ విషయమై తహశీల్ధార్‌ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags: An experience certificate must be granted to the mosque.