May 25, 2026
Explore
27న మానటరింగ్‌ కమిటి సమావేశం

27న మానటరింగ్‌ కమిటి సమావేశం

May 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశం ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు , కమిటి సభ్యులు తప్పక హాజరై, సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

Tags; Monitoring Committee Meeting on the 27th