పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని ఎన్‌ఎస్.పేటలో గల శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశులు తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కళాశాలలో బిఏ పొలిటికల్ సైన్సు, బికాం కంప్యూటర్స్, బిఎస్సీ కంప్యూటర్ సైన్సు, బికాం జనరల్ కోర్సులకు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కళాశాలలో అన్ని వసతులు కలిగి ఉందని ఆయన తెలిపారు.
Tags: Admissions at Subharam Degree College