May 25, 2026
Explore
జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు.

జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు.

May 25, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

సెలవుల్లో రోజుకు 4 బెంచ్‌లు పనిచేస్తాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన సుప్రీంకోర్టు.

సెలవుల్లో అత్యవసర కేసులను విచారించనున్న 4 బెంచ్‌లు.

కోర్టు పాక్షికంగా పనిచేసే రోజుల్లో బెంచ్‌ల షెడ్యూల్ విడుదల చేసిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.

Tags: The Supreme Court is on summer vacation from June 1 to July 12.